ఆర్ఆర్ఆర్ టైటిల్: రామ రౌద్ర రిషితం…

ఆర్ ఆర్ ఆర్ సినిమా ను భారీగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఈ మల్టీస్టారర్ సినిమా టైటిల్ పై అనేక అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ పై అనేక అభిప్రాయాలు వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా టైటిల్ ను రామ రౌద్ర రిషితం అని అంటున్నారు.  విదేశాల్లో రైజ్ రివోల్ట్ రివెంజ్ పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది .