ఏపీ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం జాగ్రత్తలు ఏన్ని తీసుకుంటున్న ఇంతకుముందు ఢిల్లీ వెళ్లిన వారి వల్ల ఇప్పుడు కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న 10:30 PM నుని ఏ రోజు 10 AM కి ఇంకో 16 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్త కేసులు కృష్ణ జిల్లా లో 4 , కడప జిల్లాలో 4 , గుంటూరు జిల్లాలో 3, కర్నూల్ జిల్లాలో 3, చిత్తూర్ , ప్రకాశం జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి.
మొత్తం మీద ఏపీ లో ఈ 16 కేసులతో కలిపి 180 కి చేరిన కరోనా కేసులు .