ఇంకా 2000 నోట్లు రావు : మళ్ళీ 1000 నోట్లే

  • Written By: Last Updated:
ఇంకా 2000 నోట్లు రావు  : మళ్ళీ 1000 నోట్లే

డెమోనేటిజషన్ అంటూ బీజేపీ ప్రభుత్వం ఒక సంచలాత్మక నిర్ణయం తీసుకుంది.. అది తీసుకున్నాక చాలానే రోజులు ప్రజలు ఇబ్బంది పడ్డారు.. మొత్తానికి అంత సద్దుమణిగి మళ్ళీ అందరూ 2000 నోట్లకి కొత్త నోట్లకి అలవాటు పడ్డారు.. కానీ మళ్ళీ RBI కొత్త నిర్ణయం తీసుకుంది.. డిసెంబర్ 31 నుంచి ఎటిఎం లో 2000 నోట్లు రావు.. వాటి స్థానం లో వేరే నోట్లు వచ్చే ల ఎటిఎం మెషీన్ లో మార్పులు చేస్తున్నారు.. 
1000 రూపాయల నోట్లు కూడా మళ్ళీ వస్తాయి అని వినికిడి.. చిన్నగా 2000 నోట్లని చలామణి లో లేకుండా చేయాలి అని RBI ఆలోచిస్తుంది.. చిన్న నోట్ల ని వాడడానికి ప్రజలకి అలవాటు చేసే ప్రయత్నం లో ఉంది.. పెద్ద నోట్లు  దొరక్క పోతే ఎక్కువ మొత్తం లో డబ్బులు చేతులు మారడం కష్టం.. ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ చెయ్యాలి.. ఇదే RBI ప్రణాళిక.. నల్ల డబ్బు ని అరికట్ట దానికి.. 

Tags

follow us

Web Stories