Telangana : ఈ రోజు రాష్ట్రంలో 3 పాజిటివ్ కేసులు నమోదు

coronavirus cases in Telangana
coronavirus cases in Telangana

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ ఇవాళ రాష్ట్రంలో 3  పాజిటివ్ కేసులు నమోదు అయినవి ప్రకటించింది.

ఇప్పటి వరకు రాష్ట్రం లో మొత్తం 1085  కేసులు నమోదు కాగా యాక్టీవ్ గా ఉన్న కేసులు 471, ఇవాళ 40 మంది డిశ్చార్జి అయ్యారు ,  ఇప్పటి వరకు 585 మంది డిశ్చార్జి ని చేశారు .  ఇప్పటి వరకు మొత్తం 29 మంది మృతి చెందారు