తెలంగాణ అప్డేట్ : ఈ రోజు 42 మరో కొత్త కేసులు

42 new coronavirus cases reported in telangana
42 new coronavirus cases reported in telangana

తెలంగాణ రోజు రోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి , ఈ  రోజు ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసింది , 42 కొత్త పోస్టివ్ కేసులు నమోదు కాగా , 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

37 కేసులు జిహెచ్ఎంసీ పరిధిలో నమోదు కాగా , 3 ఇతర రాష్టాల నుండి వచ్చినవారు , 2 రంగారెడ్డి జిల్లా నుండి నమోదు అయ్యాయి.  

తెలంగాణలో ఇప్పటివరకు 1552 కేసులు నమోదు అవ్వగా , యాక్టీవ్ కేసులు 992 , మృతిచెందినవారు 34.