AP Update : ఈ రోజు 52 కరోనా కొత్త కేసులు

52 new coronavirus cases reported in andhra pradesh may 18
52 new coronavirus cases reported in andhra pradesh may 18

రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)

*9,713 సాంపిల్స్ ని పరీక్షించగా 52 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.

*94 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు.

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2282 పాజిటివ్ కేసు లకు గాను 1527 మంది డిశ్చార్జ్ కాగా, 50 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 705.