90ML ట్రైలర్ : మూడు పూటలా మూడు 90 పడాలిసిందే 

కార్తికేయ rx 100 తరువాత హిట్ కోసం కష్టపడుతున్నాడు.. ఈ సినిమాతో అది దొరికేలనే ఉంది.. మూడు పూటలా మూడు 90ల కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా.. దీనికి లవ్, తల్లి సెంటిమెంట్,ఫాదర్ సెంటిమెంట్ అన్ని కలిపి  తీశారు.. అన్ని బాగానే వాచినట్టు కూడా ఉన్నాయ్.. ఈ సినిమా హిట్ పడితే ఇంకా కార్తికేయ నెక్స్ట్ రేంజ్ కి పోయి నట్టే..