చిరంజీవి సినిమాలో బిగ్ బాస్ కంటెస్టంట్ ?

దర్శకుడు కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తీస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇందులో యూట్యూబ్ స్టార్, బిగ్బాగ్-4 కంటెస్టంట్ మెహబూబ్ నటించనున్నాడట. ఇటీవలే బిగ్‌బాస్-4 ఫైనల్‌కు అతిథిగా హాజరైన చిరు.. మెహబూబ్‌కు తన సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈ అవకాశం ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. హీరోయిన్గా కాజల్, కీలక పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. వచ్చే వేసవిలో థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో యూట్యూబ్ స్టార్ మెహబూబ్ నటించనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ విషయమై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
Related News
ఫ్యాన్స్ కు ప్రియురాలిని పరిచయం చేసిన సిద్ధ..!
2 years ago
రామ్‌చరణ్ బర్త్ డే స్పెషల్….ఆచార్య నుండి సర్పైజ్..!
2 years ago
ఖమ్మం జిల్లాలో ఆచార్య షూటింగ్..మంత్రి పువ్వాడ ఇంట్లో చిరుకు ఆతిథ్యం
2 years ago
ఆచార్య టీజర్ పై చిరు సెటైర్లు..ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేసేస్తా
2 years ago
బాలయ్య vs చిరంజీవి ఏమౌతుందో..?
2 years ago