నా పేరు “పుష్ప” అంటున్న అల్లు అర్జున్..

AA20 allu arjun next movie titled Pushpa
AA20 allu arjun next movie titled Pushpa

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా AA20 టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు.. అయితే ఈ టైటిల్ ముందు గానే లీక్ అయ్యింది. అల్లు అర్జున్ పాత్ర పేరు పుష్ఫక్ నారాయణ.. కానీ ఆయనను సినిమా లో అందరూ పుష్ప గా పిలుస్తున్నారు. దానినే ఈ సినిమా టైటిల్ గా పెట్టారు. పోస్టర్ లోనే ఈ విషయం మనకు రివీల్ చేసే అవకాశాలుఉన్నాయి. 

ఇప్పటికి వరకు అది ఒక అమ్మాయి పేరు అనుకున్నారు.. కానీ అది హీరో పేరే.. ఇప్పటికే ఈ సినిమా కోసం చిత్తూర్ స్లాంగ్ నేర్చుకొని రెడీ గా ఉన్న బన్నీ. లాక్ డౌన్ ముగిసిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టేస్తారు.

2021 సమ్మర్ కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..