బికినీలో సూపర్ స్టార్ కూతురు

బికినీలో సూపర్ స్టార్ కూతురు

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ రీసెంట్ గా పూల్ లో దిగిన బికినీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది. నలుపు రంగు బికినీ ధరించి పసుపు రంగు బ్రా తో హొయలు పోతూ చేతి పై స్టార్, సూర్యుడు, చంద్రుడు పచ్చ బొట్టుతో పూలో నవ్వుతూ దిగిన ఫోటోను తన ఇంస్టా గ్రామ్ ఖాతా లో పోస్ట్ చేసింది. తన పోస్ట్ పై ఓ ట్యాగ్ లైన్ ను జత చేసింది.

నేను ఇంకా చాలా చెయ్యాలి సోషల్ మీడియా కమిట్మెంట్స్ వల్ల కొన్ని సార్లు టైమ్ ఉండటం లేదు దానికి తోడు కొంత విరామం కూడా అవసరం. మొదట నీకు ఉన్న కమిట్మెంట్స్ ను పూర్తి చేయి మరలా కొంత విరామం తర్వాత మరల మీకోసం వస్తా నా కోసం వెయిట్ చేస్తున్నందుకు ధన్యవాదలు అంటూ ఐరా ఖాన్ ఓ స్టోరీ లైన్ ను పోస్ట్ చేసింది. త్వరలో ఐరా ఖాన్ తన కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకోసం ఆమె కాస్త రిలాక్సేషన్ కొరకు.. లోనావాలా హిల్స్ లోని ఓ పూల్ లో సేద తీరుతుంది.

follow us