చిరంజీవి నా మజాకా .. !!

ఉదయం జరిగిన మా అసోసియేషన్ గొడవ ఏకంగా రాజశేఖర్ రాజీనామా చేసే దాకా చేరింది.. మా వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజశేఖర్ రాజీనామా చేస్తూ లేఖ పంపారు..
మెగాస్టార్ మాటలని ఇలా బహిరంగంగా ఎదురు చెప్తే ఇంతే మరి..