రోజా ముందే చొక్కా విప్పిన హీరో , సిగ్గుపడిన అనసూయ

రోజా ముందే చొక్కా విప్పిన హీరో , సిగ్గుపడిన అనసూయ

జబర్దస్త్ ఇప్పుడు రోజుకో వింత జరుగుతుంది.. జడ్జి లేరు, ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త జుడ్గే వస్తున్నారు.. కానీ షో మాత్రం బాగానే మైంటైన్ చేస్తున్నారు..నాగ బాబు నవ్వు తప్ప ఇంకా ఏమి పోలేదు షో లో.. అయితే ఈ వారం జరగబోయే దానిలో మాత్రం ఒక సీనియర్ హీరో పెళ్లి సినిమా లో కనిపించే హీరో కమ్ విలన్… అదే పృథ్వి రాజ్ షో కి వచ్చాడు.. వస్తే వచ్చాడు షో లో అలా బట్టలు విప్పి సిక్స్ ప్యాక్ చూపించడం ఏంటో ..

Read Also : మహేష్ బాబు కి వెటకారం బాగా ఎక్కువైందా ఏంటి ..?

ఇది చూసిన అనసూయ నోరు ఎల్లపెట్టింది.. రోజా ఏమో ఇంకా నవ్వలేక నవ్వుతున్నట్టు బాగానే అర్ధం నవ్వుతుంది ..

అది కూడా షో లో ఉన్న వాళ్ళకి చూసే వాళ్ళకి కొంచం ఇబ్బంది గానే ఉండింది.. ఏది ఏమైనా  జబర్దస్త్ జోకులు అంటేనే కొంచం డోసు ఎక్కువ.. ఇప్పుడు అది ఇంకోలా మారితే మాత్రం ఆలోచించాల్సిందే.. 

Tags

follow us