కరోనా క్రైసిస్ : నటుడు కాస్త పళ్ళ వ్యాపారిగా

Actor Solanki Diwakar sells fruits to earn living in Delhi
Actor Solanki Diwakar sells fruits to earn living in Delhi


కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా పని లేకుండా ఉన్న నటి నటులు చాలా మంది కనీస అవసరాలకు కూడా డబ్బు అందక ఇబ్బంది పడుతున్నారు.. 
బాలీవుడ్ నటుడు సోలంకి పరిస్థితి కూడా అంతే.. పెద్ధ సినిమాలలో చిన్నపాత్రలు వేసే సోలంకి ఈ లాక్ డౌన్ సమయంలో కుటుంబ పోషణ కోసం పళ్ళ వ్యాపారిగా మారారు.. 

కరోనా వైరస్ కారణంగా ఇలా బాధ పడుతున్న వాళ్ళు ఇంకా ఎంత మంది ఉన్నారో..