సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య

  • Written By: Last Updated:
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ (34) ఏ రోజు ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంత కాలంగా తన నివాసంలో ఒక్కడే ఉంటున్నారని సమాచారం . ఇంకా నాలుగు రోజుల ముందు సుశాంత్ సింగ్ రాజ్ మేనేజర్ 14 అంతస్తుల బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. 

సుశాంత్ సింగ్ రాజ్ గత కొన్ని రోజుల నుండి ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుస్తుంది. పోలీసులు బాడీ ని పోస్టుమార్టం కు పంపారు . రిపోర్టు వస్తే గాని పూర్తి సమాచారం తెలియాల్సింది .

” కై పో చే ‘ అనే సినిమా తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ చివరి చిత్రం ‘చిచ్చోర్’. 

Tags

follow us