పెట్ డాగ్ తో పూజా పోజులు..!

actress pooja hegde with her pet dog
actress pooja hegde with her pet dog

హీరోయిన్ లలో కుక్కలు, పిల్లులు పెంచుకోని వాళ్ళు ఉండరేమో ప్రతి ఒక్కరిదగ్గర ఏదో ఒక పెట్ కచ్చితంగా కనిపిస్తుంది. షూటింగ్ గ్యాప్ లో ముద్దుగుమ్మలు వాటితో సరదగా గడుపుతుంటారు. ఒక్కో నటి వద్ద రెండు మూడు పెట్స్ కూడా ఉంటాయి. ఇక తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్యూటీ పూజా హెగ్డే తన పెట్ డాగ్ తో ముచ్చటిస్తు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫోటోల్లో పూజా తన పెట్ డాగ్ తనతో బేరమడుతుందని రాసుకొచ్చింది. బ్లూ జీన్స్..బ్లాక్ క్యాప్ ధరించి కూర్చున్న పూజా ఫోటోలకు పోస్ ఇచ్చింది.

మరోవైపు మహానటి కీర్తి సురేష్ సైతం తన పెట్స్ తో సోషల్ మీడియాలో ఎప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా మహానటి కూడా తన పెట్స్ ఆడుతున్న ఓ వీడియోను షేర్ చేసింది. ఇక తన బుల్లి పెట్ వాక్యూమ్ క్లినర్ పై చక్కర్లు కొడుతున్న కొడుతూ ఉంటే కీర్తి తెగ మురిసిపోతుంది. ఇదివరకు ఫోటోలతోనే సందడి చేసిన భామలు ఇప్పడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తోను సందడి చేస్తున్నారు. ఇక బ్యూటీల ను ఇష్టపడే అభిమానులు వాళ్ళ పెట్స్ ఫోటోలు వీడియో లు పెట్టినా లైకులు, కామెంట్స్ కురిపిస్తూ ఉంటారు.

https://www.instagram.com/p/CLt4ZGohLTy/?igshid=18re5h9agdhfo