బెడ్ ఫై హాట్ పోజ్ లో పూరి హీరోయిన్

బెడ్ ఫై హాట్ పోజ్ లో పూరి హీరోయిన్

పూరి జగన్నాధ్ డైరెక్షన్లో హార్ట్ ఎటాక్ మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఆదా శర్మ..మొదటి మూవీ తోనే యూత్ కు దగ్గరైంది. సినిమా అనుకున్నంత విజయం దక్కక పోయినప్పటికీ , ఆదాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత S/O సత్యమూర్తి , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , క్షణం వంటి సినిమాలతో హిట్స్ అందుకుంది. కాకపోతే వరుస అవకాశాలు మాత్రం రాబట్టుకోలేకపోతుంది.

దీంతో సోషల్ మీడియా ను నమ్ముకున్న ఆదా..నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ , వీడియోస్ షేర్ చేస్తూ నెటిజన్లను , అభిమానులను అలరిస్తూ వస్తుంది. తాజాగా బెడ్ ఫై హాట్ హాట్ క్లివేజ్ షో తో రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వేడెక్కిస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన ఫాలోయర్స్ ఎంత అందాన్ని నిర్మాతలు ఎందుకు పట్టించుకోవడం లేదని కామెంట్స్ వేస్తున్నారు.

follow us