నాగ బాబు వెళ్ళాక కూడా రేటింగ్ పదిలం : బాబు గారు మీద పంచులే పంచులు

నాగ బాబు వెళ్ళాక కూడా రేటింగ్ పదిలం : బాబు గారు మీద పంచులే పంచులు

నాగ బాబు జబర్దస్త్ షో నుండి వెళ్లి పోయారు.. దీని మీద వెబ్ సిరీస్ ల యూట్యూబ్ సిరీస్ కూడా చేసారు మన నాగ బాబు గారు.. 

అయితే ఆయన వెళ్ళాక కూడా షో రేటింగ్ అలాగే ఉంది.. ఏం తగ్గలేదు.. ఇది ఒ రకంగా మల్లెమాల వాళ్ళకి మంచి వార్తే.. చెప్పాలి అంటే అప్పుడు ఉన్నంత చెత్త (ఏ రేటెడ్ జోకులు ) లేవు షో లో.. నాగ బాబు ఉన్నప్పడు ఆయనని పొగుడుతూ కావాలి అని నిచ్చెన ఎక్కించే బ్యాచ్.. కానీ ఇప్పుడు ఆయన మీద బాగా సెటైర్  వేస్తున్నారు.. 

హైపర్ ఆది అయితే అదరకొట్టాడు అనే చెప్పాలి.. ఇంకా ఆకరికి చలాకి చంటి కూడా.. రాజ్యం లో భోజనం దొరకక వేరే రాజ్యానికి పోయారు అంటూ.. మొత్తానికి నాగ బాబు వెళ్లడం వీళ్ళకి మంచి కంటెంట్ దొరికినట్టు అయ్యింది.. 

Tags

follow us

Web Stories