అల… స్పూన్ తో పార్టీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా వచ్చి ఏడాదైనా సందర్బంగా పార్టీ నిర్వహించారు చిత్ర బృందం. ఈరోజు సోమవారం గీతా ఆర్ట్స్ ఆఫీసులో ”అల వైకుంఠపురంలో రీ-యూనియన్ బాష్” అంటూ బన్నీ అండ్ టీమ్ ఓ గ్రాండ్ పార్టీ ఎరేంజ్ చేశారు. కరోనా కారణంగా పార్టీ కేక్ కటింగ్ తరువాత స్పాన్ తో పార్టీ చేసుకోవడం కొత్తగా ఫీల్ అయ్యారు చిత్ర యూనిట్. కాగా ఏడాది క్రితం వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.




Tags
Related News
పూజా హగ్దే ‘సీక్రెట్ శాంటా’
5 months ago
అను తో సుకుమార్ డాన్స్ మాములుగా లేదు..
5 months ago
కేక పుట్టిస్తున్న బుట్టబొమ్మ న్యూ లుక్
6 months ago
నందమూరి బాలకృష్ణ #NBK108 గ్రాండ్ గా ప్రారంభం
6 months ago
సల్మాన్ ఖాన్ తో బుట్టబొమ్మ ప్రేమాయణం..?
6 months ago