అల్లరి తో అదరకొట్టనున్న బన్నీ : అల వైకుంఠపురం లో

  • Written By: Last Updated:
అల్లరి తో అదరకొట్టనున్న బన్నీ : అల వైకుంఠపురం లో


త్రివిక్రమ్ మటల మాంత్రికుడు ఆయన దర్శకత్వం లో వస్తున్న చిత్రం ఆలా వైకుంఠపుర్రం లో.. ఈయన మామూలుగానే మాటలతో పంచ్లు జోకులు చాలానే ఉంటాయి.. ఇంకా అల వైకుంఠపురం లో సినిమా త్రివిక్రమ్ ఫెయిల్యూర్ (ఆజ్ఞతవాసి ) చూసి ఒక సీరియస్ సినిమా ( అరవింద సామెత )  తీసాక వస్తుంది.. ఈ సినిమా తో ఆయన తన పత జోన్ కె వెళ్లి పొయ్యినట్టు తెలుస్తుంది..

బన్నీ ఎక్స్ప్రెషన్స్ పాటలో ఓ మై గాడ్ డాడీ అంటూ డాడీ మీద సెటైర్ ఇవి అన్ని చూస్తుంటే సినిమా లో మంచి పంచులే పడే ల ఉన్నాయ్ మరి.. త్రివిక్రమ్ – బన్నీ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది .. ఈ సినిమా తో హాట్ట్రిక్ కొట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు..

పూజ హెగ్డే ఈ సినిమా లో హెరాయిన్ నటిస్తుంది.. ఆలా వైకుంఠపురం లో సినిమా ఒక  పూర్తి ఫామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది.. 

Tags

follow us

Web Stories