అల వైకుంఠ‌పురంలో ” ఇంటి గుట్టు ” : చిరుబురులాడుతున్న త్రివిక్రమ్

అల వైకుంఠ‌పురంలో ” ఇంటి గుట్టు ” : చిరుబురులాడుతున్న త్రివిక్రమ్

అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వస్తున్న చిత్రం అల వైకుంఠ‌పురంలో , ఈ సినిమా ప్రొమోషన్స్ తో ముందుకు దూసుకుపోతుంది , ఇప్పటికి రిలీజ్ అయినా పాటలు , పోస్టర్స్ ఫ్యాన్స్ ని మంచి జోష్ లో ఉంచాయి.

అయితే మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ ప్రతి సినిమాని ఎదో ఒక కథలో లైన్ తీసుకొని తన మాటల తో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఏ సినిమాకి కూడా సీనియర్ ఎన్టీఆర్ అలనాటి ” ఇంటిగుట్టు ” లైన్ తీసుకున్నాడని లీకులు వచ్చాయి. ఈ లీకులపై త్రివిక్రమ్ కి తన అస్సిటెంట్ డైరెక్టర్స్ మీద అనుమానంవచ్చిందట . దాంతో వాళ్ళని పిలిచి క్లాస్ తీసుకున్నారు త్రివిక్రమ్ .

క్రితం సినిమాల మీద కూడా త్రివిక్రమ్ ఇలాగే కాపీ ముద్ర వేసుకున్నారు త్రివిక్రమ్ , మరి ఈ ముద్రని ఈవిధంగా తొలగించుకుంటాడో మన మాటల మాంత్రికుడు .

Tags

follow us

Web Stories