టిట్ ఫర్ టాట్ : ఫేక్ కల్లెక్షన్స్ పోస్టర్ తో టీం అల వైకుంఠపురములో

అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా నిన్న విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తుంది.. అయితే సినిమా మొదలు పెట్టిన మొదటి రోజు నుంచి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు పోటీ గా అన్ని చేస్తూ వస్తుంది.. ఇప్పుడు అదే చేసింది అల వైకుంఠపురములో టీం.. ఫేక్ కలెక్షన్స్ పోస్టర్ ఒకటి విడుదల చేసింది.. చాలా మంది ఫ్యాన్స్ కు తెలియని నిజం ఏంటి అంటే.. పోస్టర్ మీద ఉన్న కల్లెక్షన్స్ చూసి అందరు నిజం అనుకుంటారు.. కానీ ఈ పోస్టర్ టిట్ ఫర్ టెట్ లా ఉంది..
ఇప్పుడు ఈ సంక్రాంతికి సినిమా టీమ్స్ ఫేక్ కల్లెక్షన్స్ మాత్రమే కాదు.. బ్లాక్బస్టర్ అంటూ పార్టీలు కూడా చేయడం మొదలు పెడుతున్నారు..
Web Stories
Related News
“పుష్ప-2” ప్రారంభం
5 months ago
ఇండియా డే పెరేడ్ న్యూయార్క్ 2022 కి గ్రాండ్ మార్షల్ హోదాలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
5 months ago
‘పుష్ప’ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతీ అంచనా కరెక్టే..
8 months ago
కరోనాను జయించిన పుష్ఫరాజ్.. !
2 years ago
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్..!
2 years ago