స్పెషల్ : తారక్ ఇంట్లో అల వైకుంఠపురం లో

అల వైకుంఠపురం లో షూటింగ్ చివరి దశ లో ఉంది.. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంతుంది ఇది అందరికి తెలుసిన విషయమే .. కానీ అది జూ ఎన్టీఆర్ ఇంట్లో..
తారక్ ఇంటి ముందు అల్లు అర్జున్ కార్వాన్ ఆగి ఉంది.. వీళ్ళు ఇద్దరు కలిసి దేనికి సన్నద్ధం అవ్వుతున్నారో కానీ.. అది అల వైకుంఠపురం లో అయితే ఇంకా ఏముంది సినిమా కి కావలిసినంత పబ్లిసిటీ ..
తారక్ కి ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ చాల మంచి రేలషన్ ఉంది.. కాబట్టి త్రివిక్రమ్ సులువు గానే ఇంట్లో షూటింగ్ కి ఒప్పించి ఉంటాడు.. ఈ సినిమా లో ఏ సీన్ కోసం ఈ ఇల్లు ని వాడుకుంటున్నాడో సినిమా వచ్చే వరకు వేచి ఉండాలిసిందే
