అన్ని గోషిప్స్ : తారక్ రావడం లేదు

  • Written By: Last Updated:
అన్ని గోషిప్స్ : తారక్ రావడం లేదు


అల్లు అరవింద్ నటిస్తున్న అల వైకుంఠపురం లో సినిమా  వచ్చే నెల 12 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి వస్తుంది.. నిర్మాత రాధా కృష్ణ  దర్శకుడు త్రివిక్రమ్ కి తారక్ తో బాండింగ్ ఉంది.. అందరూ తారక్  అల వైకుంఠపురం లో ప్రీ రిలీజ్ కి వస్తారు అని పోర్టల్స్ అన్ని రాశాయి కానీ దానిలో ఆ మాత్రం నిజం లేదు..


ప్రస్తుతానికి అల వైకుంఠపురం లో షూటింగ్ చివరి దశ లో ఉంది.. ప్రొమోషన్స్ విషయం లో అల వైకుంఠపురం లో   టీం జెట్ స్పీడ్ లో దూసుకు పోతుంది.. ఇంకా చివరి దశ లో ఎలాంటి ప్రమోషనల్ ప్లాన్స్ తో ఉన్నారో చూడాలి.. 

follow us

Web Stories