పులి వచ్చింది మేక చచ్చింది : అల వైకుంఠపురం లో

  • Written By: Last Updated:

అల వైకుంఠపురం లోop ట్రైలర్ లోని ఒక డైలాగ్ రిలీజ్ అయినా కొద్దీ సేపటికే వైరల్ అయ్యిపోయింది.. ఒక సైడ్ క్యారెక్టర్ హీరో ని ఉద్దేశించి చెప్పే డైలాగ్ అది ” పులి వచ్చింది మేక చచ్చింది ” అని.. సినిమా లో ఎలాంటి సందర్భం లో చెప్పారో కానీ.. బయట మాత్రం ఫ్యాన్స్ ఆ డైలాగ్ ని డబల్ మీనింగ్ లో తీసేసుకొని తెగ ట్రోల్ చేస్తున్నారు.. ఆ ముందు రోజు విడుదల అవ్వుతున్న బడా సినిమా కోసం చెప్పిన డైలాగ్ అది అంటూ..

అల వైకుంఠపుర్రం లో సినిమా ఈ నెల 12న సంక్రాంతి కనుకుగా ప్రేక్షకులు ముందుకి రాబోతుంది.. ఈ రోజు జరిగిన మ్యూజికల్ ఇవెంట్ లో తో సినిమా మళ్ళీ  ప్రొమోషన్స్ తో ఊపు అందుకుంది.. పూజ హెగ్డే ఈ సినిమా లో హీరోయిన్  గా  నటిస్తుంది.. త్రివిక్రమ్ దర్శకత్వం లో ఎస్ రాధా కృష్ణ నిర్మాణం లో ఈ సినిమా రాబోతుంది.. 

follow us

Web Stories