అనసూయ కోసం అల్లు అర్జున్ , త్రివిక్రమ్

  • Written By: Last Updated:
అనసూయ కోసం అల్లు అర్జున్ , త్రివిక్రమ్

అల వైకుంఠ‌పురంలో రిలీజ్ అవ్వడానికి అన్ని హంగులు దిద్దుకుంటుంది.. ఈ సినిమా లో ఒక ఐటెం సాంగ్ ఉంది.. అది ఇప్పుడు  ఎవరితో తియ్యాలి అన్నది డైరెక్టర్ కి అల్లు అర్జున్ మధ్య డిస్కషన్ నడుస్తుంది.. 

త్రివిక్రమ్ రంగమ్మ అత్తా గా పేరు తెచ్చుకున్న అనసూయ ని కానీ రష్మీ గౌతమ్ ని కానీ పెట్టి తీద్దాం అని అంటున్నారు.. కానీ అల్లు అర్జున్ మాత్రం తన పక్కన స్టార్ హీరోయిన్ ఉండాలని అంటున్నారు.. దీని గురించి ఇప్పటికే కాజల్ ని కలవగా ఆమె బారీ రెమ్యూనరేషన్ అడిగారు.. ఇది విన్న త్రివిక్రమ్ ఇంకా ప్రొడ్యూసర్ అనసూయ అయితేనే బెటర్ ఏమో అంటున్నారట.. బన్నీ మాత్రం కాజల్ లేకపోతే ఇంకో స్టార్ హీరోయిన్ అంతే కానీ వాళ్ళు వద్దు.. ఇంకా మీ ఇష్టం అని అన్నారు అని వినికిడి. 

మొత్తానికి మొదటి నుంచి ఈ సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ సరిగ్గా  ప్రవర్తించట్లేదు అని అంటూనే ఉన్నారు.. ఇప్పుడు ప్రొమోషన్స్ మొదలు అయ్యాక అందరూ మర్చిపోయిన విషయానిని ఈ ఐటెం సాంగ్ గొడవతో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు.. 

Tags

follow us

Web Stories