అల వైకుంఠపుర్రం లో రివ్యూ బయటకు వచ్చేసింది

అల వైకుంఠపుర్రం లో రివ్యూ బయటకు వచ్చేసింది

అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో రివ్యూ అప్పుడే బయటకి వచ్చేసింది.. సినిమా కు సెన్సార్ సర్టిఫికెట్ యూ / ఏ వచ్చింది.. అయితే అల్లు అర్జున్ అభిమానులు ఆ సెన్సార్ సర్టిఫికెట్ తో పటు టాక్ కూడా పోస్ట్ చేస్తున్నారు..

సెకండ్ హాఫ్ లో మాస్ సీన్స్ బాగా వచ్చాయి అని.. త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది అని రాసుకువచ్చారు ట్విట్టర్ లో.. ఈ సంక్రాతి కనుకుగా వస్తున్న అల వైకుంఠపురం లో సినిమా మీద చాల నే అసలు ఉన్నాయ్ అందరకి .. ఈ ట్విట్టర్ రివ్యూ చుడండి ..

follow us

Web Stories