కృష్ణుడు కి అల వైకుంఠపురం లో అల్లు అర్జున్ కి సంబంధం ఏంటి .. ?

  • Written By: Last Updated:
కృష్ణుడు కి అల వైకుంఠపురం లో అల్లు అర్జున్ కి సంబంధం ఏంటి .. ?

అల వైకుంఠపురం లో ప్రొమోషన్స్ విషయం లో ఒక రేంజ్ లో దూసుకుపోతుంది.. ఇప్పటికే మూడు పాటలు విడుదల అయ్యాయి.. నాల్గువ పాటని విడుదల చేయడానికి కూడా టీం సన్నాహం చేసుకుంటుంది .. దీనికి దర్శకుడు త్రివిక్రమ్  దర్శకత్వం వహిస్తున్నారు..  

త్రివిక్రమ్ తీసే ప్రతి సినిమా ఆయన ఎక్కడో ఒక్క సినిమా ని చూసి వాటి ప్రభావం తో తీస్తారు.. అలాంటిది ఇప్పుడు అల వైకుంఠపురం లో కోసం ఆయన శ్రీ కృష్ణుడు కథనే తీసుకున్నారు.. కృష్ణుడు మధుర లో రాకుమారుడు పుట్టి ఒక పేద కుటుంబం అయినా యశోదాదేవి దగ్గర పెరగడం , మళ్ళీ అసలు నిజం తెలిసి రాజ్యానికి తిరిగి వెళ్లి అక్కడ ఆయన భాద్యతను నిర్వర్తించడం.. ఇలా త్రివిక్రమ్ అల వైకుంఠపురం లో సినిమా స్టోరీ స్లాట్ ని ఎంచుకున్నాడని టాలీవుడ్ లో వినికిడి . .. 

శ్రీ కృష్ణుడు జీవితం లో ముఖ్య భాగాన్ని తీసుకొని సినిమా తీస్తే ఇంకా త్రివిక్రమ్ ఆయన మాటల గారడీ , సినిమా కి కావలిసిన అన్ని గంగులతో తీస్తున్నారు.. 

సరిలేరు నీకెవ్వరు కి ప్రొమోషన్స్ కానీ ఆఖరికి పాటలు తో సహా అన్ని గట్టి పోటీనే ఇస్తుందనిపిస్తుంది ఈ అల వైకుంఠపురం లో కథ.. 

Tags

follow us

Web Stories