సినిమా హాల్ కి ఇంకా మీరు మీ చిరు తిళ్లు తీసుకు వెళ్ళవచ్చు అండోయ్

సినిమా హాల్ లో అది ముఖ్యం గా మల్టీఫ్లెక్స్ లో ఏం అయినా తినడానికి కొనాలి అంటే అవి అందని ద్రాక్ష పండ్లు ల తాయారయ్యాయి మధ్య తరగతి కుటుంబానికి.. ఏంటి కరప్షన్ యాక్టివిస్టు విజయ్ గోపాల్ దీని మీద ఒక కేసు వేశారు.. దీని మీద హైదరాబాద్ సిటీ పోలీస్ స్పందించింది.. ఇంకా సినిమా హాల్ మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ ని తీసుకు వెళ్ళవచ్చు.. థియేటర్ వాళ్ళు కానీ మల్టీఫ్లెక్స్ వాళ్ళు కానీ ఆపడానికి వీలు లేదు. ఆలా ఆపితే వెంటనే మీరు లీగల్ మెట్రోలాజి డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేయవచ్చు..
మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయాలే తీసుకుంటుంది.. పార్కింగ్ చలానా లేకుండా ఇంకా MRP మీదే ఏం అయినా అమ్మాలి థియేటర్ లో అని ఇప్పుడు ఏమో ఏకంగా బయటవి తీసుకు వెళ్ళవచ్చు అంటూ..