ఏడు మిలియన్లు దాటిన అల్లు అర్జున్ ఫాలోయర్స్

  • Written By: Last Updated:
ఏడు మిలియన్లు దాటిన అల్లు అర్జున్ ఫాలోయర్స్

అల్లు అర్జున్ ఫాలోయింగ్ మాములుగా లేదు ఇప్పటికే 12 మిలియన్ ఫాలోయర్స్ పేస్ బుక్ లో ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ తన సత్తా ను ఇంస్టాగ్రామ్ లో చూపిస్తున్నాడు..

అల్లు అర్జున్ 7 మిలియన్ ఫాలోయర్స్ మార్క్ ను రీచ్ అయ్యాడు.. ఇది టాలీవుడ్ హీరోకు మాములు విషయం కాదు..

ఈ విషయాన్నీ అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ పేజీ లో ఫ్యాన్స్ థాంక్స్ తెలియచేస్తూ షేర్ చేసుకున్నారు.

ఈ మధ్య కాలంలో విడుదల అయిన అల వైకుంఠపురములో సినిమా తో అల్లు అర్జున్ కు సౌత్ ఇండస్ట్రీ లో ఇంకా క్రేజ్ పెరిగిపోయిందని ఈ ఫాలోయర్స్ ను చూస్తుంటే తెలుస్తుంది. .. 

follow us