ఒక రిబ్బన్ కత్తెరకి కోటి కావాలా అల్లు అర్జున్

  • Written By: Last Updated:
ఒక రిబ్బన్ కత్తెరకి కోటి కావాలా అల్లు అర్జున్


అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరో.. ఆయన సినిమా కి పాటలు కి విపరీతం అయినా క్రేజ్.. స్టార్ హీరోలకి హీరోయిన్లకి డబ్బులు ఇస్తే వచ్చి షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తారు.. ఇంకా వాళ్ళ కున్న క్రేజ్ ని బట్టి మాల్ ఓనర్స్ వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్తారు.. 

సమంత లాంటి హీరోయిన్ కి అయితే 20 నుంచి 30 లక్షలు అలా మళ్ళీ వాళ్ళ ఫ్లైట్ చార్జీలు హోటల్ చార్జీలు అన్ని మాల్ ఓనర్స్ భరిస్తారు.. ఇంకా అల్లు అర్జున్ అంటే ఏకంగా కోటి రూపాయలు అడిగారంట. ఒక రిబ్బన్ కట్ చేయడానికి..ఇంకా వీటితో పాటు ఆయనకి చొప్పెర్ కూడా అంట.. 

ఏం యంత మాత్రం స్టార్ హీరో అయితే మరి కోటి ఏంటి ఒక రిబ్బన్ కత్తెరకి ..  

follow us

Web Stories