స్టేజీపై ఏడ్చేసిన అల్లు అర్జున్

ఈ రోజు జరిగిన అల వైకుంఠపురం లో మ్యూజిక్ నైట్ లో స్టేజీపైన కనీళ్ళు పెట్టుకున్నాడు అల్లు అర్జున్. తన తండ్రి అల్లు అరవింద్ ని అందరూ తప్పు గా అర్ధం చేసుకుంటారు అంటూ చెప్తున్నా సందర్భం లో జరిగింది ఇది.. అరవింద్ దాదాపు 45 ఏళ్ళ నుంచి సినీ రంగం లో ఉన్నారని.. అంత కాలం ఒకే బిజినెస్ లో ఉండాలి అంటే మనసు లో ఎంతో ప్యూరిటీ ఉండాలి అంటూ చెప్పారు..
అలానే అల్లు అరవింద్ అవతలి మనిషి ఎలా ఉంటే అలానే తన పద్ధతి కూడా మార్చుకుంటారని.. తనకు అందరి కంటే గొప్ప ఫాదర్ ఉన్నాడు అంటూ చెప్పుకు వచ్చారు.. తన భార్య తో తాను ఎప్పటికి వేరే కాపురం పెట్టానని , ఎప్పుడు తన తండ్రి తోనే కలిసి ఉంటా అని పెళ్ళికి ముందు మాట తీసుకున్న అని కూడా చెప్పారు అల్లు అర్జున్.. ఇలా చెప్తున్నా సందర్భం లోనే ఎమోషనల్ అయ్యారు అయ్యి కనీళ్ళు పెట్టుకున్నారు బన్నీ .. వెంటనే స్టేజి పైకి వచ్చిన అల్లు అరవింద్ బన్నీ ని హత్తుకున్నాడు.. తరువాత అల్లు అరవింద్ సినీ పరిశ్రమ కు చేసిన సేవ ని గుర్తించి పద్మశ్రీ ఇవ్వ మని ప్రభుత్వాన్ని కోరారు బన్నీ ..
ఇంత ఎమోషనల్ స్పీచ్ వెనక మొన్న జరిగిన ఆస్థి పంపకాలు ఉన్నాయో.. లేక నిన్న పండిన ఏమోషన్స్ ని రూల్ అవుట్ చెయ్యాలి అనుకున్నారో..లేక పోతే అసలు నిజంగానే ఎమోషనల్ అయ్యారో బన్నీ, కేవలం అది అల్లు వారికీ మాత్రమే తెలుసు..
సంక్రాంతి సందర్భం గా ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ అల వైకుంఠపురం లో ..