అల్లు అర్జున్ మాస్ స్టెప్స్ తో అదరకొట్టబోతున్నారు..

అల్లు అర్జున్ పుష్ప సినిమా 1990 నేపధ్యం లోసాగే కధాంశంతో ఉండబోతుంది..  సుకుమార్ ఈ సినిమా కోసం ప్రత్యకంగా పాటలు చేయించుకుంటున్నారు.

రంగస్థలం లో కూడా సినిమా కథకు అనుగుణంగా ప్రత్యకంగా పాటలు చేయించుకున్నారు సుకుమార్..అలానే ఇప్పుడు పుష్ప కోసం కూడా చేయిన్చుకోబోతున్నారు. 

అల్లు అర్జున్ డాన్సులు చేయడంలో దిట్ట.. కాబట్టి అల్లు అర్జున్ కోసం ప్రత్యకంగా మాస్ బీట్ తో అదిరిపోయే స్టెప్స్ వేసేలా పాటలు ఉండాలని సుకుమార్ చూస్తున్నట్లు సమాచారం.  

పుష్ప లో అల్లు అర్జున్ మాస్ స్టెప్పులు వేస్తుంటే ఫ్యాన్స్ కి ఇక పండగే..