అల్లు అర్జున్ – సుకుమార్ టైటిల్ ఇదే

  • Written By: Last Updated:
అల్లు అర్జున్ – సుకుమార్ టైటిల్ ఇదే

అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో సినిమా ఇచ్చిన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.. తొందరలో ఆయన సుకుమార్ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వుతారు, ఈ లోపు సినిమా టైటిల్ ఒకటి ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.. రంగస్థలం సినిమాకు పెట్టినట్టే ఈ సినిమాకు కూడా పాత టైటిల్ ఏమైనా పెడదామా అని ఆలోచన లో ఉన్నారట చిత్ర యూనిట్..

ఈ సినిమా కథ ఎలానో శేషాచలం అడవుల  బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది కాబట్టి సినిమా కు ‘శేషాచలం’ అనే పేరు పెట్టాలి అని చూస్తున్నారట సుకుమార్.. 
అల్లు అర్జున్ సరసన రష్మిక  మండన్న ఈ సినిమా లో నటించ బోతుంది.. అనసూయ,  నిహారిక కొణిదెల కూడా ముఖ్య  పాత్రలలో కనిపించే బోతున్నారు.. 

follow us