అల్లు అర్జున్ : నాన్న తో భేరం..

అల వైకుంఠపుర్రము లో సినిమాకు 150 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.. అది ఇంకా థియేటర్స్ లోనే ఉండడం తో ఈ కలెక్షన్స్ కి ఇంకా కొన్ని కోట్లు వచ్చి చేరడం కాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి . ఈ సినిమాను నిర్మించిన సంస్థలలో గీత ఆర్ట్స్ ఒకటి కాబట్టి రెమ్యూనిరేషన్ విషయం లో బన్నీ కి అల్లు అరవింద్ హ్యాండ్ ఇచ్చి ఉంటారని లేక పోతే బన్నీ రెమ్యూనిరేషన్ విషయం లో కంప్రమైజ్ అయ్యి ఉంటాడని ఇండస్ట్రీ లో టాక్..
అల్లు అర్జున్ ను ఒక ఇంటర్వ్యూ లో అడగగా అలాంటిది ఏమి లేదని.. రెమ్యూనిరేషన్ విషయం నేను చాల జాగ్రత్తగా ఉంటాను.. వీటిని మాట్లాడానికి నాకు గీత ఆర్ట్స్ కు మధ్యన స్నేహితుడు బన్నీ వాసు ఉంటారని చెప్పాడు.. బన్నీ వాస్ చాల జాగ్రత్త పరుడు నా రెమ్యూనిరేషన్ విషయంకు వచ్చే అప్పటికి బేరాలు కూడా ఆడుతాడు.. కానీ తాను ఎప్పుడు తన తండ్రి తో డైరెక్ట్ గా రెమ్యూనిరేషన్ విషయం గురించి మాట్లాడలేదు అని చెప్పాడు బన్నీ..