ప్రభాస్ కోసం ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న అమితాబ్

ప్రభాస్ కోసం ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న అమితాబ్

ప్రభాస్ 21 లో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు అనగానే అమితాబ్ ఎదో చిన్న పాత్ర చేస్తున్నాడు అని అనుకున్నారు .. కానీ అమితాబ్ ఈ సినిమా లో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు.. 

నాగ్ అశ్విన్ కు అమితాబ్ 45 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు.. అంటే ఈ సినిమా లో తన క్యారెక్టర్ లెంగ్త్ ఎంత పెద్దదో తెలుస్తుంది.. 

దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2022 ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తుంది వైజయంతి మూవీస్ బ్యానర్ .. 

Tags

follow us