బళ్ళారి జిల్లా ని మూడు ముక్కలుగా

  • Written By: Last Updated:
బళ్ళారి జిల్లా ని మూడు ముక్కలుగా

బళ్ళారి జిల్లా ని ముక్కలు చెయ్యాలని ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.. ఇప్పటికి వాళ్ళ కోరిక నెరవేర బోతుంది.. హోసపేట బీజేపీ అభ్యర్థి ఆనంద్ సింగ్ ఈ రోజు జరిగిన మీటింగ్ లో హోసపేట్ ప్రాంతాన్ని జనవరి 11 న విజయనగర గా చేస్తాం , బళ్ళారి ని మూడు ముక్కులుగా చేస్తాం అని.. సీఎం  యెడ్యూరప్ప ఆనంద్ సింగ్ కి మాట ఇచ్చారు అంట.. 
మొత్తానికి చిరకాల కోరిక నెరవేరబోతోంది..అలానే ఇంకా హంపి ఉత్సవం ఉండదు.. దాన్ని విజయనగర ఉత్సవం గా కూడా పేరు మారుస్తారట . 

Tags

follow us

Web Stories