అనసూయ అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తూ అలరిస్తుంది .. మొన్న మీకు మాత్రమే చెప్తా అంటూ ప్రేక్షకుల ముందకు వచ్చింది.. క్షణం , రంగమ్మ అత్త మనకి గుర్తు వచ్చే పేరు అనసూయ భరద్వాజ్..
సుకుమార్ ఈమె కి ఇచ్చిన రంగమ్మ అత్త పాత్ర లో బాగానే మెప్పించింది ..అదే నమ్మకం తో ఇపుడు అల్లు అర్జున్ సినిమా లో ఇంకో ముఖ్య పాత్ర ఇవ్వబోతున్నాడు..
అనసూయ ఇలా ప్రతి రోల్ ని అలోచించి చేస్తే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మన్ననలు పొందుతుంది..