25 లక్షలు పెనాల్టీ కట్టిన అనసూయ ఇంకా 50 లక్షలకు పైగా…

అనసూయ మీడియా కి కడిగి పారేసారు.. ఆమె మీద ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారని.. కానీ GST ఇంటలిజెన్స్ హెడ్ బాలాజీ మాత్రం ఒక ఆంగ్ల పత్రికకి తెలిపిన దాని ప్రకారం అనసూయ 80 లక్షలు సేల్స్ టాక్స్ కట్టాలని.. దీనికి గాను ఆమె 25 లక్షలు కట్టిందని తెలిపారు..
Read Also : మీడియా మీద మండి పడ్డ అనసూయ – సుమ
వివరాల్లోకి వెళ్తే అసలు 35 లక్షలు దానికి వడ్డీ పెరిగి 15 లక్షలు కలిసాయి.. ఇవి కాకుండా లేటుగా కడుతున్నందుకు పెనాల్టీ ఇంకో 30 లక్షలు.. ఇలా మొత్తం కలిపి అనసూయ 80 లక్షలు బకాయి పడింది.. దానికి ఈమె ఎప్పుడు 25 లక్షలు కట్టింది ఇంకా 55 లక్షలు కట్టాలి..
Read Also : బాలయ్య – బోయపాటి సినిమా ఆగిపోయిందా?
మీడియా మీద నోరు వేసుకొని పడిపోయారు.. వీటి సంబందించిన పత్రాలు బయటకి విదుదల చేస్తే ఎవరు నోరు మెదపరు ఏమో కదా మరి.