అనసూయ అంటే అందం..అందం అంటే అనసూయపో..

అనసూయ..ఈ పేరు చెపితే చాలు కుర్రాళ్లలో వేడి సెగలు పుట్టేస్తాయి. ఇద్దరు పిల్లలకు తల్లయినప్పటికీ తరిగిపోని అందం అనసూయ సొంతం..కొంతమంది హీరోయిన్లు సైతం అనసూయ అందం , ఫాలోయింగ్ చూసి ఈర్ష పడతారు. అలాంటి క్రేజ్ అనసూయకు సొంతం. ఈటీవీ జబర్దస్త్ షో తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ..ఆ తర్వాత రంగస్థలం మూవీ తో నటిగా వంద మార్కులు కొట్టేసింది. అటు బుల్లితెర , ఇటు వెండితెర ఫై రాణించడమే కాదు సోషల్ మీడియా లోను విపరీతమైన ఫాలోయింగ్ తో ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు సరికొత్త గ్లామర్ పిక్స్ తో పాటు వీడియోస్ షేర్ చేస్తూ యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఇక రీసెంట్‌గా వైట్ డ్రెస్‌లో వయ్యారాల విందు చేసింది.. మత్తెక్కించే చూపులతో, నడుము అందాలు మాత్రమే హైలెట్ అయ్యేలా రకరకాల ఫోజులతో అమ్మడు చేసిన ఫోటోషూట్ అదిరిపోయింది.. ‘వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా ఉన్నావ్.. అనసూయ అంటే అందం.. అందం అంటేనే అనసూయ’ అంటూ కుర్రకారు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘మైండ్ సెట్ ఈజ్ ఎవిరిథింగ్’’ అంటూ అనసూయ షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఈ అందమైన భామ పిక్స్ ఫై లుక్ వెయ్యండి.