రోజు వైన్ తాగకుండా ఉండను : అనసూయ భరద్వాజ్

జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఎప్పుడు వార్తల్లో ఏదో ఒక రకంగా నిలుస్తుంది..
ఇప్పుడు తాను రోజు ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగుతాను అంటూ మరో సారి సంచలనం వ్యక్తం చేసింది..
తాను ఆరోగ్యంగా ఉండడానికి.. సరిపోయే నిద్ర పట్టడానికి రెడ్ వైన్ చాలా హెల్ప్ చేస్తుందని.. కానీ ఇది తనకు మాత్రమే పని చేస్తుందని.. అందరికి ఇలానే పని చేస్తుందో లేదో తెలియదని చెప్పింది.. అలానే మితిమీరిన మద్యం మంచిది కాదని.. తాను ఏ మాత్రం మద్యం సేవించానని చెప్పింది అనసూయ..