టిక్ టాక్ వీడియో తో అదరకొడుతున్న డిప్యూటీ సీఎం

మన రాజకీయనాయకులకు కొంచెం కళాపోషణ ఎక్కువే.. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాములా పుష్ప శ్రీవాణి ఈ రోజు టిక్ టాక్ వీడియో ద్వారా వైస్ జగన్ మీద తనకు ఉన్న అభిమానాన్ని చాటి చెప్పింది.. ఇదిగో ఈ వీడియో ని ఒక లుక్ వేయండి..