నందమూరి లక్ష్మీపార్వతికి జగన్ కీలక పదవి
నందమూరి లక్ష్మీపార్వతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.