కళ్యాణ్ రామ్ ని మర్చిపోయా క్షమించండి..

కళ్యాణ్ రామ్ ని మర్చిపోయా క్షమించండి..


మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి నిన్న జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఇవెంట్ స్పీచ్ లో కళ్యాణ్ రామ్ ని గురించి మాట్లాడటం మరిచిపోయారు. దానికి మరి నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అవ్వుతారని భావించారో ఏమో కానీ ఉదయానికి నన్ను క్షమించండి మర్చిపోయినందుకు కళ్యాణ్ రామ్ గారు .. మీ సినిమా ఎంత మంచి వాడవురా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్న అంటూ ఒక ట్వీట్ చేసారు…


సరిలేరు నీకెవ్వరు అలానే ఎంతమంచి వాడవురా రెండు సినిమాలు సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.

follow us