బ్లాక్ చీర లో బ్లాక్ టాటూ ను అనుపమ ఎక్కడ వేసుకుందో చూస్తారా..?

బ్లాక్ చీర లో బ్లాక్ టాటూ ను అనుపమ ఎక్కడ వేసుకుందో చూస్తారా..?

అనుపమ పరమేశ్వరన్..కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ప్రేమమ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కోలీవుడ్ బ్యూటీ..మొదటి సినిమాతోనే యూత్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత అ, ఆ , శతమానం భవతి , ఉన్నది ఒకటే జిందగీ , కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసమే ఇలా వరుస సినిమాలతో అలరిస్తూ వస్తుంది. రీసెంట్ గా కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకొని మరింత పాపులర్ అయ్యింది.

అయితే ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకు , అందాల ఆరబోత కు పెద్దగా ఇంట్రస్ట్ చూపించని ఈ భామ..ఈ మధ్య తన రూట్ మార్చుకుంది. దీనికి కారణం ఈమె తర్వాత వచ్చిన హీరోయిన్లు టాప్ రేంజ్ కు చేరుకోవడం , అనుపమ మాత్రం అక్కడే ఉండడం. కెరియర్ మొదటి నుండి కూడా అందాల ఆరబోత కు పెద్దగా ఇంట్రస్ట్ చూపించకపోవడం వల్లే ఈమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ఇక ఇప్పుడు తన రూట్ మార్చుకుంది.

తాజాగా బ్లాక్ చీరలో కనిపించి అబ్బా అనిపించింది. అంతే కాదు తన ఎదపై ఏదో పచ్చబొట్టు వేయించుకున్నట్టు కనిపిస్తోంది. దానికి తోడు ఆమె స్మైల్ కూడా మరింత అందంగా ఉండడంతో ఆ ఫోటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అను నుండి ఇలాంటి పోజ్ రావడం మొదటిసారి కావడం తో నెటిజన్లు , ఫాలోయర్స్ తెగ చూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం నిఖిల్ తో 18 పేజెస్ అనే మూవీ చేస్తుంది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

follow us