అనుష్క 40 వస్తున్నాయి పెళ్లి ఎప్పుడు ?

మన స్వీటీ నిన్నే పుట్టిన రోజు చేసుకుంది.. నిన్నటి తో 38 వ సంవత్సరం లో అడుగు పెట్టింది.. కానీ ఇంత వరకు పెళ్లి మాటే అనుకోలేదు.. 40 కి దగ్గర అవ్వుతున్న పెళ్లి మాట అనుకొకపోవడం ఆలోచించాల్సిన విషయమే మరి..
అప్పుడు ఎప్పుడో ప్రభాస్ తో పెళ్లి అంటూ పుకార్లు వచ్చిన దానిని అనుష్క ఇంకా ప్రభాస్ ఇద్దరు తోసిపుచ్చారు.. ఈ మధ్య లండన్ లో బాహుబలి షో కి వెళ్లిన ఈ హీరో హీరోయిన్ ఇద్దరు అప్పుడు కూడా పెళ్ళికి సంబందించిన విషయాన్నీ తోసిపుచ్చారు..
అనుష్క ఎప్పుడు నిశ్శబ్దం అంటూ కోన వెంకట్ నిర్మాతగా మరీనా సినిమా లో నటిస్తుంది. ఈ మధ్య ఓ పత్రిక వాళ్ళు అడిగినా పెళ్లి ఇప్పటిలో లేదు అని చెప్పింది..