అనుష్క శెట్టి నెక్స్ట్ సినిమా ఒప్పుకుందా ?

Anushka Shetty next movie under prabhas home banner
Anushka Shetty next movie under prabhas home banner

అనుష్క శెట్టి ఈ మధ్య అసలు సినిమాలు సైన్ లేదు.. ఆమె చేసే ప్రతి సినిమాలోను ఆమెకు ప్రత్యకత లేక పోతే అతిధి పాత్ర కూడా చేయడానికి సుముఖుత చూపడం లేదు..

సైజు జీరో తరువాత ఏ పెద్ధ హీరో సినిమాలోను ఆమె ఫుల్ లెంగ్త్ రోల్ చేయలేదు.. కేవలం ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు.. 

ఇప్పుడు కూడా ప్రభాస్ హోమ్ బ్యానర్ యూ వి క్రియేషన్స్ లో మరో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఒప్పుకుందని తెలుస్తుంది.. 

ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు ఇంకా బయటకు తెలియాల్సి ఉంది..