స్టంట్లు చేయబోతున్న అనుష్క , నెక్స్ట్ మూవీ అప్డేట్

  • Written By: Last Updated:
స్టంట్లు చేయబోతున్న అనుష్క , నెక్స్ట్ మూవీ అప్డేట్

అనుష్క శెట్టి బరువు పెరిగాక ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.. అంత తొందరగా ఆ సినిమాను ఒప్పోకోవడం లేదు.. ఆమె తరువాత వస్తున్న సినిమా సైలెన్స్ (నిశ్శబ్దం ) ఏది జనవరి 31 న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..

అయితే ఆమె ఇంకో సినిమా ఒప్పుకుంది ఇది విడుదల అవ్వకమునుపే.. అది గౌతమ్ మీనన్ దర్శకత్వం లో.. అనుష్క ఇప్పటికే గౌతమ్ మీనన్ ఎంత వాడు గాని  అనే ఒక సినిమా చేసారు.. ఇది వీళ్ల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా.. ఈ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందట.. సినిమా లో స్టంట్లు డూప్ లేకుండా అనుష్కనే చేయబోతుంది .. అనుష్క బాహుబలి తరువాత చేసిన సినిమా హిట్.. ఎంచుకున్న పాత్రలు కూడా విబిన్నమైనవి.. అలానే ఈ గౌతమ్ మీనన్ సినిమా కూడా ఆమెకి ఇంకో హిట్ అందివ్వ బోతుంది.. 

follow us

Web Stories