బేబీ బంప్ తో అనుష్క శీర్షాసనం ! సాయం చేసిన భర్త !

బేబీ బంప్ తో అనుష్క శీర్షాసనం ! సాయం చేసిన భర్త !

ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లది ప్రేమ వివాహం. చాలా కాలం వరకు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. క్రికెటర్స్ సినిమా కు చెందిన హీరోయిన్స్ తో డేటింగ్, పెళ్లి అంటూ ఏవో వార్తలు వస్తూనే ఉంటాయి. అదే కోవకు చేనిదినవాడు మన ఇండియన్ కెప్టెన్ విరాట్ కూడా. అనుష్క వెంట పడి ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాడు. కరోనా కారణంగ దేశంలో లాక్ డౌన్ విదించిన సంగతి తెలిసిందే. ఆ సమయం లోనే అనుష్క గర్భం దరించింది. ఆ విషయాన్ని విరాట్, అనుష్క సోషల్ మీడియా వేధిక బేబీ బంప్ తో ఉన్న ఫోటోస్ ను షేర్ చేశారు. గర్భంతో ఉన్న మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, అటు ఇటు పరిగెత్త కూడదని, బరువులు మోయకూడదని. ఎక్కువ సేపు పని చేయరాదని ఎంతో రెస్ట్ తీసుకోవాలని, మరి ముఖ్యంగా మానసిక ప్రశాంతత ముఖ్యం అని మన పెద్దలు ఎప్పటినుండో చెప్పుతున్నా మాటలు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఉన్న గర్ల్స్ వాటిని పక్కకు పెడుతున్నారు.

రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవుగా, అనుష్క శీర్షాసనం తో ఉన్న ఓ త్రో బ్యాక్ ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటో కాస్త బాగా వైరల్ అయ్యింది. విరాట్ తన భార్య శీర్షాసనం వేస్తుంటే సహాయం పడుతున్నట్లుగా ఆ ఫోటో ఉంది. కొంత మంది నేటిజెన్స్ మాత్రం గ్రేట్ హస్బెండ్, గ్రేట్ హెల్పింగ్ నేచర్ అంటూ కితాబు ఇస్తున్నారు. AUS టూర్ కు ముందు అనుష్క శర్మ తో జిమ్ లో యోగా ఫిట్నెస్ చేస్తున్నప్పుడు దిగిన ఫోటో అది. అనుష్క తన తలిదండ్రులకు కానుకగా ఆ ఫోటోను షేర్ చేసింది. అది కాస్త అంతర్జాలంలో బాగా వైరల్ అయ్యింది. నా యోగా గురువు నా భర్త నాకు శీర్షాసనం వేయడంలో సహాయం అందించాడు ఆ విషయం నేను ఎప్పటికీ మరవలేను. నా డాక్టర్ సిఫార్స్ మేరకు యోగాలో ఇప్పుడు అవసరం అయినవి మాత్రమే చేస్తున్నాను అన్నారు. గర్భంతో శీర్షాసనం వెయ్యడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

follow us