ఆపిల్ అంటే కాశ్మీరే కాదు తెలుగు రాష్ట్రాలలోను ఆపిల్

  • Written By: Last Updated:
ఆపిల్ అంటే కాశ్మీరే కాదు తెలుగు రాష్ట్రాలలోను ఆపిల్

ఆపిల్ పండ్లు సాగుచేయడం అంటే మనకి బాగా గుర్తు వచ్చేది .. అవి చాలా చల్లగా ఉండే వాతారణం లో మాత్రమే పెరుగుతాయి అని.. మన దేశం లో ఎక్కువ గా కాశ్మీర్ , హిమాచల్ ప్రదేశ్ లో సాగుబడి ఉంటుంది.. 

5 సంవత్సరాల క్రితం వీటిని ఎక్స్పరిమెంట్ పద్ధతి లో ఆదిలాబాద్ ఇంకా పాండ్యామ్ జిల్లా లో ట్రయల్ వెర్షన్ మీద చెట్లు నటించారు .. ఈ సంవత్సరం నుంచే దిగుబడి మొదలు అయ్యింది ..కానీ అక్కడ వాతావరం చల్లగానే ఉంటుంది.. కాశ్మీర్ అంత కాకా పోయిన అరణ్య ప్రాంతం అవ్వడం వాళ్ళ బాగానే చల్లగ ఉంటుంది.. 

ఇజ్రాయిల్ , సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలలో ఉష్ణగ్రతలు 40 డిగ్రీ లు పగలు దాటినా రాత్రి తక్కువ గా ఉంటాయి… అక్కడే ఆపిల్ దిగుబడి బాగానే ఉంది .. ఆ రకనినే తెచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో వేస్తే మన రాష్ట్రాల్లో కూడా ఆపిల్ దిగుబడి కచ్చితంగా ఉంటుంది.. 

హైదరాబాద్ లాంటి నగరం లో రోజుకి 3 నుంచి 4 కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తుంది ఒక్క ఆపిల్ మాత్రమే .. అంత కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చేవే.. 

మొత్తానికి ఈ ట్రయిల్ రన్ కానీ సక్సెస్ అయితే మన రాష్ట్రాల లో పాండే ఆపిల్ లు మనం తింటాం.. అప్పుడు ఇంకా ఆపిల్ అంటే కాశ్మీర్ కాదు మరి…

Tags

follow us

Web Stories