సర్కార్ వారి పాటలో ఒక అప్పటి హీరో

  • Written By: Last Updated:
సర్కార్ వారి పాటలో ఒక అప్పటి హీరో

మహేష్ బాబు – పరుశురాం దర్శకత్వం లో వస్తున్న సర్కార్ వారి పాట సినిమాలో ఒక అప్పటి హీరో అరవింద్ స్వామి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.. ఈ పాత్ర కోసం కన్నడ యాక్టర్స్ ఉపేంద్ర , కిచ్చా సుదీప్ అని అనుకున్న కానీ చివరకి అవకాశం అరవింద్ స్వామి కిట్టి లో వచ్చి చేరింది..

ఈ సినిమా ముఖ్య క్యాస్ట్ అండ్ క్రూ  అంతా ఫైనలైజ్ కావడం తో సినిమాను అక్టోబర్ నుంచి మొదలు పెట్టే ఆలోచన లో ఉన్నారు చిత్ర యూనిట్.. 

Tags

follow us